Chakkani Talliki


Audio link : G.BalaKrishnaPrasad Archive link : Ragam : pADi , composer : Rallapalli Anantakrishna Sarma చక్కని తల్లికి చాంగుభళా  తనచక్కెర మోవికి చాంగుభళా కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సళుపు జూపులకు చాంగుభళా పలుకుల సొంపుల బతితో గసరెడి చలముల యలుకకు చాంగుభళా కిన్నెరతో పతి కెలన నిలుచు తన చన్ను మెఱుగులకు చాంగుభళా ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుభళా జందెపు ముత్యపు సరులహారముల చందన గంధికి చాంగుభళా విందయి వెంకట విభుబెన చినతన సంది దండలకు చాంగుభళా explanation:

Chapters

04 Chakkani Talliki 4:07